kntv
kntv

శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన గిరిజనుల బాధలు.

3 weeks ago

శ్రీకాకుళం వలస గిరిజనుల బాధలు. 2 దశాబ్దాలు గా విజయవాడ రూరల్ వుంటూ కనీస పౌర సౌకర్యలు కూడనోచుకోని పరిస్థితులలో వున్నా గిరిజనులు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లేని దయనీయ పరిస్థితి. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి.