kntv
kntv

కతువా సరిహద్దుల్లో భద్రతా బలగాల భారీ సెర్చ్ ఆపరేషన్

52 minutes ago

 

 

 

జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో అనుమానాస్పద కదలికలపై సమాచారం అంద డం తో భద్రతా బలగాలు గురువారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉధంపూర్‌-కతువా సరిహద్దులోని బిల్లావర్ అటవీ ప్రాంతాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అనుమానితుల కోసం అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.