kntv
kntv

సత్కోసియా టైగర్ రిజర్వ్‌లో గ్రామాల తరలింపుపై విచారణ

1 month ago

ఒడిశాలోని సత్కోసియా టైగర్ రిజర్వ్‌ (STR) నుంచి గ్రామాల తరలింపు వ్యవ హారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా వన్యప్రాణులతో సహజీవనం చేస్తున్న తమను పూర్వీకుల గ్రామాల నుంచి బలవంతంగా తరలించారని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కమిటీ విచారణ చేపట్టనుంది.