kntv
kntv

నందమూరి. హరికృష్ణ వర్ధంతి

1 month ago

చైతన్య రథసారథి, నందమూరి హరికృష్ణ గారి వర్థంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వారి నిబద్ధతకు, నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచారు. వారు భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు, ఆప్యాయత, ప్రేమ మా హృదయాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.