kntv
kntv

దళితులపై వివక్ష ఇంకా కొనసాగుతోంది: రాహుల్ గాంధీ

58 minutes ago

ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాం గం, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. దళితు లపై వివక్ష, పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేయించడం, గ్రామాల్లో బావుల విని యోగంలో వివక్ష ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆరోపించారు.