kntv
kntv

సముద్ర గర్భంలో ఆత్మనిర్భర్ భారత్‌కు కొత్త శక్తి!

1 month ago

భారత నౌకాదళంలోకి INS నిపుణ్ చేరడంతో జలాంతర్గామి రక్షణ, లోతైన సముద్ర కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం మరింత బలోపేతమైంది. 75 శాతం స్వదేశీ నిర్మాణంతో రూపొందిన INS నిపుణ్, సముద్ర భద్రతలో భారత్‌ పెరుగు తున్న ఆత్మనిర్భరత, సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది.