kntv
kntv

హామీలు అమలు లో కూటమి విఫలం జిల్లానాయకులు కాకు వెంకటయ్య

1 month ago

గత రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు కాకు వెంకటయ్య విలేకరుల సమావేశంలో విమర్శించారు. దళారుల దోపిడీతో రైతులకు గిట్టుబాటు ధర దక్కక తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.