kntv
kntv

భారత్ సాయంపై నేపాల్ ప్రశంసలు.. మోదీపై ప్రశంసలు

1 month ago

నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్ అందిస్తున్న సహాయంపై నేపాల్ ప్రశంసలు కురిపిం చింది. ప్రధాని మోదీ చాలా ఉదార హృదయంతో స్పందించారని ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే అన్నారు. సంక్షోభ సమయంలో భారత్ వేగంగా సాయం చేసిందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
పంచాయతీ పరిధిలో కర్ర చెట్లు నరికివేతకర్ర వ్యాపారుల దందా!
Next Article
హామీలు అమలు లో కూటమి విఫలం జిల్లానాయకులు కాకు వెంకటయ్య

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment