kntv
kntv

ఆదోనిలో ఘనంగా జనసేన అధినేత జన్మదిన వేడుకలు

48 minutes ago

ఆదోని లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వేడుకలు ఆదోని జనసేన నియోజకవర్గం అధ్యక్షులు మల్లప్ప గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల లతో సోనాలిక ట్రాక్టర్ show room దగ్గర నుండీ బైపాస్ మీదుగా ఎమ్మిగనూరు సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు 

Click here to Read More
Previous Article
పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు: గోవిందు గణేష్
Next Article
ఇడుపులపాయ లో వైయస్సార్ కి నివాళులర్పించిన వైయస్ జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment