kntv
kntv

ఇడుపులపాయ లో వైయస్సార్ కి నివాళులర్పించిన వైయస్ జగన్

4 weeks ago

కడప జిల్లా ఇడుపులపాయ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా  ఆయన సమాధి వద్ద కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు , వైసిపి నాయకుల తో కలిపి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ తో అనుబంధం గురించి అక్కడ పలువురు మాట్లాడుకున్నారు.