kntv
kntv

బీఎస్ఎన్ఎల్ డీజీఎం జగదీశ్వరరావు జన్మదిన వేడుకలు

4 weeks ago

విశాఖ డాబా గార్డెన్స్ బీఎస్ఎన్ఎల్ మెయిన్ సర్కిల్ కార్యాలయంలో డీజీఎంగా పనిచేస్తున్న కె. జగదీశ్వరరావు జన్మదిన వేడుకలు సహచర ఉద్యోగుల ఆధ్వ ర్యంలో ఘనంగా జరిగాయి. ఉద్యోగులు ఆయనకు ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

 
 
 
Click here to Read More
Previous Article
ఇడుపులపాయ లో వైయస్సార్ కి నివాళులర్పించిన వైయస్ జగన్
Next Article
కళ్యాణ్ బాబుపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment