kntv
kntv

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుక లు....

4 weeks ago

కంచికచర్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నెహ్రూ సెంటర్లో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Click here to Read More
Previous Article
*శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.*
Next Article
ఆదోని లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment