kntv
kntv

ఆదోని లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

4 weeks ago

ఆదోని పట్టణంలో ఇంటరనేషనల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఆదోని నియోజకవర్గం ఇంచార్జి మల్లప్ప గారి ఆధ్వర్యంలో కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. పండితుల వేదోచ్చారణల మధ్య మౌల్వి ల ప్రార్ధన ల మధ్య ఆశీర్వాదాల మధ్య ఘనంగా నిర్వహించారు.
Click here to Read More
Previous Article
ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుక లు....
Next Article
*శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment