kntv
kntv

*శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు*

30 minutes ago

కదిరి పట్టణం నందు R&B బంగ్లా నుంచి అంబేద్కర్ సర్కిల్, జీవిమాను సర్కిల్, కోనేరు సర్కిల్, కాలేజీ సర్కిల్ వరకు 02.09.2026 న  బైక్ ర్యాలీ,ఆ తర్వాత 12.00 గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నందు ఆన్లైన్ లో అధ్యక్షుల వారి ప్రసంగం వీక్షించే కార్యక్రమం ఉంటుంది. భైరవ ప్రసాద్, ఇంచార్జ్, జనసేనపార్టీ, కదిరి నియోజకవర్గం.

Click here to Read More
Previous Article
ఆదోని లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
Next Article
యోగివేమన యూనివర్సిటీలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment