kntv
kntv

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి

4 weeks ago

పులివెందుల పార్టీ కార్యాలయంలో ఆప్యాయంగా కలుసుకున్న కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు తెలుగు పులి వెంకటసుబ్బమ్మ కడప జిల్లాకు విచ్చేసిన ప్రియతమ నాయకుడు జగనన్నను సాదరంగా ఆహ్వానిస్తూ ఘనంగా శాలువాతో సత్కరించారు వైయస్ జగన్ రాఖీ కట్టి తమ బంధాన్ని మరింత చాటుకున్నారు.