kntv
kntv

పవన్ కళ్యాణ్‌కు కిషన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

1 month ago

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపా రు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారో గ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.