kntv
kntv

*అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసిన పోలీసులు*

1 month ago

ధర్మవరం,గోరంట్ల, పుట్టపర్తి , సి కే పల్లి ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు. అతని వద్ద నుండి బంగారు తో పాటు వెండి 84 లక్షల రూ. స్వాధీనం చేసుకున్నాం. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి చిత్తూరు జిల్లా వైయస్సార్ కాలనీకి చెందిన ఒంటి పులి శ్రీనివాసులుగా గుర్తించాం. 

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.