kntv
kntv

*కదిరి పట్టణంలో పెద్దయెత్తున బైక్ ర్యాలీ*

1 month ago

 ప్రజా నాయకుడు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా కదిరి పట్టణంలో పెద్దయెత్తున బైక్ ర్యాలీ. ఈ కార్యక్రమంలో భైరవ ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు, యువత పెద్దయెత్తున ఉత్సాహంగా బైక్ ర్యాలీలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

Click here to Read More
Previous Article
*అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసిన పోలీసులు*
Next Article
పిఠాపురంలో ఘనంగా జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ ఆవిష్కరణ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment