kntv
kntv

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పవన్‌కు విషెస్

1 hour ago

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ, అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ కి ఆయురా రోగ్యాలు, సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితం కలగాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం నందు మినరల్ వాటర్ పంపిణి!
Next Article
సర్వసభ్య సమావేశం లో ఎంపీపీ పద్మావతి రెడ్డి గారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment