kntv
kntv

సర్వసభ్య సమావేశం లో ఎంపీపీ పద్మావతి రెడ్డి గారు

1 month ago

సీతారామపురం మండలం లో సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీపీ పద్మావతీ రెడ్డి ప్రారంభ ప్రసంగం చేశారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల ప్రగతిపై సభ్యులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.