kntv
kntv

అయోధ్య రామమందిర్ ట్రస్ట్ తొలి CEOగా జితేంద్ర మిశ్రా

59 minutes ago

అయోధ్య రామమందిర్ ట్రస్ట్ తొలి పూర్తిస్థాయి CEOగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. 39 ఏళ్ల సైనిక అనుభవంతో పాటు వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించి న ఆయనకు ఆలయ నిర్వహణ, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.