kntv
kntv

సుండుపల్లి లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

4 weeks ago

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు  పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ పాలాభిషేకం కేకు కట్టింగ్ బ్రేక్ ర్యాలీ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు టవల్స్ స్టిల్ ప్లేట్ స్వీట్ ఇవ్వడం జరిగింది అత్తికారి కృష్ణ గారి ఆధ్వర్యంలో మండల నాయకులు మచ్చా లక్ష్మీనారాయణ ఓబులేసు రామశ్రీనివాసులు అంచల అశోక్ శ్రీనివాస్ రాజు విజయ్ రాజు వినయ్ ధనశేఖర్ జనసేనికులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
పవన్అన్న పై అభిమానాన్ని సేవ చేయడం మై మాకు సంతోషంగా ఉంటుంది
Next Article
సాయంత్రం దీపారాధనకు ముందు స్నానం అవసరమా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment