kntv
kntv

సాయంత్రం దీపారాధనకు ముందు స్నానం అవసరమా?

2 months ago

సాయంత్రం దీపారాధనకు ముందు మరోసారి స్నానం చేయాల్సిన అవసరం లేదని సంప్రదాయాలు చెబుతున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని శుభ్ర మైన వస్త్రాలు ధరించి దీపం వెలిగించాలి. అనంతరం శ్లోకాలు పఠిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి దీపారాధన చేయడం శుభప్రదమని విశ్వాసం.