kntv
kntv

గురువారం తిరుప్పావడ సేవ విశిష్టత..

43 minutes ago

ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వ హిస్తారు. సుమారు 484 కిలోల బియ్యంతో తయారైన పులిహోరను పెద్ద గుట్టగా సమర్పిస్తారు. చుట్టూ ఎనిమిది గుట్టలు ఏర్పాటు చేసి జిలేబీలు, మురు కులు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆభరణాలు లేకుండా స్వామివారి దివ్యరూప దర్శనం ఈ సేవ ప్రత్యేకత.

Click here to Read More
Previous Article
27 నక్షత్రాల విశిష్టత.. తెలుసుకోవాల్సిన విషయాలు
Next Article
బంగారం ధరలు భారీగా పతనం.. కొనుగోలుదారులకు ఊరట!

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment