kntv
kntv

బంగారం ధరలు భారీగా పతనం.. కొనుగోలుదారులకు ఊరట!

4 weeks ago

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు భారీగా తగ్గాయి. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.9 వేల మేర పతనమయ్యాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగా రం రూ.1,52,010, 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా ఉంది. విజయవాడ, విశాఖలో నూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,49,900గా ఉంది.