kntv
kntv

కార్యకర్త కుమార్తె వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం

4 weeks ago

మండలంలోని గుండువారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పుల్లిరూపు శంకర్ పెద్ద కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడక రామ్మోహన్, జైచంద్ర, యంగముని, చలమయ్య, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
జియోకు దశాబ్దం.. టెలికాం రంగంలో సంచలనాలు!
Next Article
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment