kntv
kntv

జియోకు దశాబ్దం.. టెలికాం రంగంలో సంచలనాలు!

4 weeks ago

రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్ 5న టెలికాం రంగంలోకి ప్రవేశించి దేశంలో సంచలన మార్పులకు కారణమైంది. తక్కువ ధరలకు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తూ పోటీని పెంచింది. 2026 నాటికి 52.44 కోట్ల యాక్టివ్ కస్టమర్లతో దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 5తో జియో పదేళ్లు పూర్తి చేసుకోనుంది.