kntv
kntv

విజయవాడ దసరా ఉత్సవాలకు షెడ్యూల్ విడుదల!

4 weeks ago

విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2026 దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుం చి 20 వరకు జరగనున్నాయి. రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వ నున్నారు. 16న సరస్వతి అలంకారం, 18న దుర్గాష్టమి, 19న మహానవమి, 20న విజయదశమి, హంసవాహనం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.