kntv
kntv

కలోంజి గింజలు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

4 weeks ago

కలోంజి గింజలను నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఆయుర్వేదంలో శతాబ్దా లుగా వీటిని ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కలోంజి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, వాపును తగ్గిం చడంలో సహాయపడుతుందని చెబుతారు. అయితే క్యాన్సర్‌ను నివారిస్తాయని నిర్ధారణ కాలేదు.