kntv
kntv

ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు

4 weeks ago

ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు ఊరట కలిగించేలా రూ.49.94 కోట్లతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పూర్తయింది. 38 ఆవాసాలు, 130 కి.మీ. పైప్‌లైన్, 12 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 75,000 మందికి రోజుకు 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. గతంలో ట్యాంకర్ల కోసం ఏటా ఖర్చు చేసిన రూ.2.5 కోట్ల భారం కూడా తగ్గనుంది.

Click here to Read More
Previous Article
బ్లడ్ క్యాన్సర్ బాధితుడి కోరిక నెరవేర్చిన వైయస్ జగన్
Next Article
కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: కొండా సురేఖ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment