kntv
kntv

బ్లడ్ క్యాన్సర్ బాధితుడి కోరిక నెరవేర్చిన వైయస్ జగన్

4 weeks ago

కర్నూలుకు చెందిన బ్లడ్ క్యాన్సర్ బాధితుడు, వైయస్ జగన్ వీరాభిమాని విశ్వ నాథ్ కోరిక నెరవేరింది. జగన్‌ను ఒక్కసారైనా కలవాలన్న అతడి ఆశ తెలుసు కున్న మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఆయనను జగన్ వద్దకు తీసుకెళ్లారు. విశ్వ నాథ్‌ను ఆప్యాయంగా పలకరించిన జగన్ ఫొటో దిగారు. అధైర్యపడొద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Click here to Read More
Previous Article
పహాడీ వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
Next Article
ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment