kntv
kntv

సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభించిన అమిత్ షా

1 hour ago

ఢిల్లీలోని సాకేత్‌లో మాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవనాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆసుపత్రి 25 ఏళ్ల సేవా ప్రస్థా నంలో భాగంగా గత ఏడాది 3.60 లక్షల మందికి రూ.244 కోట్ల విలువైన ఉచిత వైద్య సేవలు అందించింది. కొత్త భవనంతో మరింత మందికి ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.