kntv
kntv

నేపాల్‌లో సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా రక్షణ

3 weeks ago

నేపాల్‌లో భారీ వరదల కారణంగా శిథిలాలతో మూసుకుపోయిన త్రిశూలీ-3A జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ఇద్దరు కార్మికులను శుక్రవారం సురక్షి తంగా బయటకు తీసుకొచ్చారు. వారం రోజులకుపైగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు నేపాల్ మంత్రులు తెలిపారు.