kntv
kntv

తెలంగాణకు వచ్చి విద్యార్థులతో మాట్లాడండి: కేటీఆర్

46 minutes ago

తెలంగాణలో విద్యార్థుల ఆందోళన, ఆగ్రహం రాహుల్ గాంధీకి వినిపించడం లేదా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు వచ్చి విద్యార్థులతో మాట్లాడితే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుం దని కేటీఆర్ వ్యాఖ్యానించారు.