kntv
kntv

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఎమ్మెల్సీల దీక్ష

41 minutes ago

డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు తాడేపల్లి పార్టీ కార్యా లయం వద్ద ‘గురు పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహా యింపు, ఉపాధ్యాయుల బకాయిల విడుదల కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు.