kntv
kntv

బంటుమిల్లిలో అనధికార మట్టి తొలకాల వల్ల ట్రాఫిక్ సమస్య

54 minutes ago

బంటుమిల్లి టౌన్ లో ఆదివారం, సెలవు దినాల్లో యిష్ట రాజ్యాంగ, ఎటువంటి అనుమతులు లేకుండా తిరుగుతున్న మట్టి ట్రాక్టర్లు వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ మట్టి తొలకాలు తోలే వాళ్ళు విపరీతమైన వేగంగా ట్రాక్టర్లు నడుపుతూ వెళ్లడం వల్ల వర్షం వల్ల నీళ్లతో ఉన్న ప్రధాన రహదారి పై మట్టి సుద్దలు పడి ద్విచక్ర వాహన దారులు తీవ్రంగా యిబ్బంది పడుతున్నారు.