kntv
kntv

ఆదోని లో మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు

3 weeks ago

ఆదోని కొత్త బస్టాండ్ సమీపంలో ఇందిరానగర్ కాలనీ కి చెందిన పారిశుధ్య కార్మికురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.స్థానికులు వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన కు గల కారణాలు తెలియాల్సి ఉంది 

Click here to Read More
Previous Article
ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో కషాయాలు తయారీ
Next Article
బంటుమిల్లిలో అనధికార మట్టి తొలకాల వల్ల ట్రాఫిక్ సమస్య

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment