kntv
kntv

ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలు

3 weeks ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత యుద్ధం వెంటనే ముగిసే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు పొం దేలా బలహీన నాయకత్వాన్ని తీసుకురావడానికి కొందరు ఎన్నికలను ప్రభావి తం చేయాలని చూస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.