kntv
kntv

ముఖేశ్ అంబానీ: ‘అపరాజిత’ స్ఫూర్తితో ముందుకు సాగాలి

3 weeks ago

రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ ‘అపరాజిత’ స్ఫూర్తిని గుర్తుచే శారు. కష్టాలు, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా ధైర్యం, పట్టుదలతో మళ్లీ పైకి రావాలని అన్నారు. ప్రతి బాలిక పరిమితులు లేకుండా కలలు కనే, ప్రతి మహిళ అడ్డంకులు లేకుండా నాయకత్వం వహించే భారత్‌ను నిర్మించాలని పిలుపునిచ్చారు.