kntv
kntv

బ్రిక్స్ ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు: గోయల్

3 weeks ago

బ్రిక్స్ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు బ్రిక్స్ కీలక మార్కె ట్ అన్నారు. సభ్య దేశాలు మార్కెట్లను తెరిచి, నియంత్రణ ప్రక్రియలను సరళీ కరించి, సరుకుల వేగవంతమైన క్లియరెన్స్‌కు సహకరించాలని కోరారు.