kntv
kntv

బ్రిక్స్ ఇండియా 2026 లోగోలో భారతీయత, సామరస్య సందేశం

3 weeks ago

బ్రిక్స్ ఇండియా 2026 లోగోలో కమలం రేకులు సభ్య దేశాల వైవిధ్యమైన రంగు లను ప్రతిబింబిస్తున్నాయి. ‘నమస్తే’ హస్తముద్ర భారత్‌ ఆత్మీయత, గౌరవం, సామరస్య సహకారాన్ని చాటుతోంది. పరస్పర సహకారం, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ సామరస్యమే బ్రిక్స్ విస్తృత లక్ష్యమని లోగో సూచిస్తోంది. సెంట్రల్ ఢిల్లీలో దృశ్యాలు.