kntv
kntv

భారత్‌పై చమురు ధరల పెరుగుదల ప్రభావం

3 weeks ago

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిం ది. హొర్ముజ్‌ జలసంధిలో సరఫరాకు అంతరాయం ఏర్పడితే ధరలు 120 డాలర్లకు చేరొచ్చని అంచనా. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌లో ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం, దిగుమతి బిల్లు, రూపాయి విలువపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

Click here to Read More
Previous Article
ప్రభుత్వ నిర్లక్ష్యంపై JAC ఫైర్ సమస్యలపై రాజీలేని పోరాటం
Next Article
ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు పూర్తి సహకారం మంత్రి దుర్గేష్

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment