kntv
kntv

ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు పూర్తి సహకారం మంత్రి దుర్గేష్

40 minutes ago

విశాఖలో ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్‌పో-2026 ప్రారంభమైంది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. 2030 నాటికి ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే లక్ష్యమన్నారు.