kntv
kntv

బ్రిక్స్‌తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధం: మంత్రి

3 weeks ago

బ్రిక్స్ దేశాలు భాగస్వాములుగా కలిసి పనిచేయాలని రష్యా ఆర్థికాభివృద్ధి మం త్రి మాక్సిమ్ రెషెత్నికోవ్ అన్నారు. బలమైన సరఫరా గొలుసులు, సమష్టి అభి వృద్ధి, సమతుల్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం కలిసి పనిచేయాలని పిలుపుని చ్చారు. సంయుక్త పెట్టుబడి ప్రాజెక్టులు, కార్యక్రమాలకు రష్యా సిద్ధంగా ఉంద న్నారు.