kntv
kntv

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: వైఎస్సార్‌సీపీ నేతలు

3 weeks ago

 

తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం జరిగింది. పార్టీ పట్టణ సభ్యులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.