kntv
kntv

విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసు

59 minutes ago

విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసు అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు నాన్‌స్టాప్ సర్వీసు ను నడపనుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రయాణం మరింత సులభం కానుంది.