kntv
kntv

గురువాయూర్, మామ్మియూర్ ఆలయాల్లో పవన్ ప్రత్యేక పూజలు

2 weeks ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం గురువాయూర్ శ్రీ బాలకృష్ణస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున నిర్మాల్య సేవలో పాల్గొని తైలాభిషేకం, శం ఖాభిషేకం సేవలను తిలకించారు. అనంతరం సమీపంలోని మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని దర్శించి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదా లు స్వీకరించారు.