kntv
kntv

స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ 15.09.26 ఉదయం 6:గం ప్రారంభం!

52 minutes ago

*శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రి ( కదిరి కొండ ) గిరి ప్రదక్షిణలో భక్తాదులు 15.09.26 వ తేదీన మంగళవారం ఉదయం 6.00 AM గంటల నుంచి గోవింద నామస్మరణతో స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ ప్రారంభం...