kntv
kntv

గోమతి బుక్ ఫెస్టివల్‌కు ముందు శివాజీకి యోగి నివాళి

32 minutes ago

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నోలో జరగనున్న 5వ గోమతి బుక్‌ ఫెస్టి వల్‌-2026 ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు నివాళులర్పించారు.