kntv
kntv

తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్: సీఎం రేవంత్

49 minutes ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల వివరాలను వెల్లడించారు. మొత్తం 28,163 సంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులు, 1.57 లక్షల సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఆర్‌టీఈ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారని చెప్పారు.